Header Banner

మహిళా ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ఏపీ సీఎం.. కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు!

  Fri Apr 18, 2025 11:56        Politics

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మహిళా ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. కొత్త‌గా నియమితులైన ప్ర‌భుత్వ ఉద్యోగినులు ప్ర‌సూతి సెల‌వులు తీసుకున్నా ప్రొబేష‌న్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని తెలిపింది. ఈ మేర‌కు ప్రసూతి సెల‌వుల‌నూ డ్యూటీగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేసింది. ఇదివ‌ర‌కు రెగ్యుల‌ర్ మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్ర‌మే మాతృత్వ సెల‌వులు ఉండేవి. తాజాగా స‌ర్కార్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగినులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations